Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Aug 2, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
అలరించేలా 'భోగాపురం' గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్.. విషవిశేషాలు ఇవే!
క్విక్ టుడే న్యూస్, ఏపీ :- విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం విశేషాలు ఆకట్టుకుంటున్నాయి.
ఇక్కడ 3.8 కి.మీ.
పొడవు, 45 మీటర్ల వెడల్పుతో రెండు రన్వేలు నిర్మిస్తున్నారు.
దీంతో ఎయిర్‌బస్, బోయింగ్ వంటి భారీ విమానాలు కూడా సులభంగా ల్యాండ్ కాగలవు.
ఒకేసారి 45 విమానాలను పార్కింగ్ చేసే సదుపాయం ఉంటుంది.79 వేల చ.మీ.
విస్తీర్ణంలో, ఎగిరే చేప ఆకారంలో అద్భుతమైన టెర్మినల్ భవనాన్ని నిర్మిస్తున్నారు.
ఇందులో ప్రయాణికుల సౌకర్యార్థం 40 చెక్-ఇన్ కౌంటర్లు, 10 ఇమిగ్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.
5 డొమెస్టిక్, 2 ఇంటర్నేషనల్ బ్యాగేజ్ బెల్టులు, అత్యాధునిక హంగులతో లాంజ్‌లు, డ్యూటీ ఫ్రీ షాపులు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు.
Tags:#Andhra Pradesh#National





